Udayam Digital
Menu

భారతి బిల్డర్స్‌ ఆస్తుల అటాచ్‌

Sai Nath Nov 27, 2026 4:52 PM హైదరాబాద్General
భారతి బిల్డర్స్‌ ఆస్తుల అటాచ్‌ - Udayam Digital
భారతి బిల్డర్స్‌ కేసులో ఈడీ మరో రూ.8.3 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. దీంతో ఇప్పటివరకు సంస్థకు చెందిన మొత్తం రూ.26.3 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలు, యంత్రాలు, భూములను అధికారులు జప్తు చేశారు. కొంపల్లి, భానూర్‌ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల విక్రయాల పేరుతో జరిగిన వసూళ్లపై దర్యాప్తు కొనసాగుతోంది. 811 ఫ్లాట్ల విక్రయాల పేరుతో కొనుగోలుదారుల నుంచి రూ.151.9 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

Comments

G
Loading comments...