Udayam Digital
Menu

భారత్ సహా 14 దేశాలపై అమెరికా సుంకాలు

Shruthi Nov 25, 2026 9:01 PM జాతీయంవాణిజ్యం
భారత్ సహా 14 దేశాలపై అమెరికా సుంకాలు - Udayam Digital
అమెరికా వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న కారణంతో భారత్, చైనా, జపాన్ సహా 14 భాగస్వామ్య దేశాలపై 25 శాతం వరకు సుంకాలు విధించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. సెక్షన్ 301 కింద యూఎస్‌టీఆర్ ఎనిమిది నెలల పాటు నిర్వహించిన దర్యాప్తు అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...