Udayam Digital
Menu

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Anuroop Nov 27, 2026 9:58 AM హైదరాబాద్General
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు - Udayam Digital
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,750 పెరిగి రూ.1,26,550కు, 22 క్యారెట్ల పసిడి రూ.1,600 పెరిగి రూ.1,16,000కు చేరింది. కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.1,70,000 పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులుంటాయి. ఈ ధరలకు అదనంగా 3% జీఎస్టీ చెల్లించాలి.

Comments

G
Loading comments...