Udayam Digital
Menu

భారీగా పెరిగిన బంగారం ధరలు

Anuroop Nov 24, 2026 9:59 AM హైదరాబాద్General
భారీగా పెరిగిన బంగారం ధరలు - Udayam Digital
బంగారం ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,150 పెరిగి రూ.1,17,150కు, 24 క్యారెట్ల ధర రూ.1,240 పెరిగి రూ.1,27,800కు చేరింది. మరోవైపు వెండి ధరలో మార్పు లేదు. కిలో వెండి ధర రూ.1,75,000గా స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

Comments

G
Loading comments...