Udayam Digital
Menu

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Anuroop Nov 25, 2026 3:54 PM జాతీయంవాణిజ్యం
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు - Udayam Digital
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,502 పాయింట్లు పెరిగి 83,938 వద్ద, నిఫ్టీ 469 పాయింట్లు లాభపడి 25,819 వద్ద స్థిరపడింది. లార్జ్‌క్యాప్ షేర్ల జోరు, విదేశీ పెట్టుబడులు, రూపాయి పుంజుకోవడం, ముడి చమురు ధరల తగ్గుదల మార్కెట్ల ర్యాలీకి ప్రధాన కారణాలయ్యాయి.

Comments

G
Loading comments...