భారాస నేతపై హత్యాయత్నం

నాగర్‌కర్నూల్ జిల్లా తీగలపల్లిలో భారాస నేత భాస్కర్‌రెడ్డి కళ్లలో కారం చల్లి నలుగురు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాంగ్రెస్ నేతల కుట్ర వల్లే ఈ దాడి జరిగిందని ఆయన భార్య పుష్పావతి ఆరోపించారు. పాత కక్షల కోణంలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సద్దాం హుస్సేన్ తెలిపారు.
Comments
Loading comments...
