Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 2:33 PM మంచిర్యాలGeneral
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు - Udayam
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ సిబ్బంది, వీల్‌చైర్లు అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రికి వచ్చే వారికి అవసరమైన సహాయక సేవలు అందడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పేషెంట్ కేర్ సిబ్బందిని, వీల్‌చైర్లను అందుబాటులో ఉంచి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...