వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్ మండల కేంద్రంలోని గోల్కొండ కాలనీకి చెందిన గణేశ్‌పై పిచ్చికుక్క దాడి చేయడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాలనీల్లో వీధి కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

