వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి తనయుడు సాయికిరణ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పోటీకి విముఖత చూపితే సాయికిరణ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
Comments
Loading comments...

