Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బడా గణేశుడి దర్శనానికి స్పెయిన్ యువతి

Follow Udayam on Google
Girish Bidkar Sep 14, 2026 8:06 PM హైదరాబాద్General
బడా గణేశుడి దర్శనానికి స్పెయిన్ యువతి - Udayam
నగరంలో కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో స్పెయిన్‌కు చెందిన ఓ యువతి ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు. మహాగణపతి విగ్రహం ఆమెను విశేషంగా ఆకట్టుకుంది. విదేశీ యువతి గణపతిని దర్శించుకోవడం అక్కడి భక్తుల దృష్టిని ఆకర్షించింది.

Comments

G
Loading comments...