బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మృతి

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న చల్ల సంపత్ (19) మృతి చెందాడు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన సంపత్ గోదావరి బాలుర హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు.
విద్యార్థి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
