వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ వివేకానంద శుక్రవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
విధి నిర్వహణలో నిబద్ధతకు ప్రాధాన్యమిస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి సూచించారు.
Comments
Loading comments...

