Udayam Digital
Menu

బాచుపల్లిలో విషవాయువులతో ముగ్గురి మృతి

Anuroop Nov 24, 2026 3:11 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బాచుపల్లిలో విషవాయువులతో ముగ్గురి మృతి - Udayam Digital
మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు దిగిన ముగ్గురు కార్మికులు విషవాయువులు పీల్చి ఊపిరాడక మృతి చెందారు. మంగళవారం కార్తీక పౌర్ణమి రోజున ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి మృతుల వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...