వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయ విరాళాల దొంగతనం ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులను పోలీసులు విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. నెలకు కేవలం రూ.20 వేల లోపు జీతం పొందే వీరు ఏకంగా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేశారు.
నివేదికల ప్రకారం వారు రూ.40 లక్షల నుండి రూ.1.5 కోట్ల విలువైన ఖరీదైన ప్లాట్లను కొన్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఒక ఆలయ ఉద్యోగి ఇంట రూ.10 లక్షల అక్రమ నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

