వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి సమావేశం ఛైర్మన్ సూర్యనారాయణ అధ్యక్షతన, ఈఓ సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ప్రత్యేక హోమం రుసుమును రూ.5 వేలుగా నిర్ణయిస్తూ తీర్మానం చేశారు.
ఇటీవల తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కిరాణా, కూరగాయలను ట్రస్ట్ బోర్డు సభ్యుల సమక్షంలో దిగుమతి చేసుకోవాలని తీర్మానించారు.
Comments
Loading comments...

