Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్ 18న నంద్యాల డీఎస్పీ ఆఫీస్‌లో వేలం

Follow Udayam on Google
Ravi Teja Jun 12, 2026 6:43 AM నంద్యాలGeneral
జూన్ 18న నంద్యాల డీఎస్పీ ఆఫీస్‌లో వేలం - Udayam
నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో జూన్ 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాత కంప్యూటర్లు, ప్రింటర్లు, బ్యాటరీల బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల వారు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. వేలంలో పాల్గొనేవారు ఆధార్ జిరాక్స్‌తో పాటు రూ.1000 దరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన వస్తువులపై అదనంగా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...