Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తింటి ఇల్లు చిచ్చు.. ముగ్గురు బలి

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 6:47 AM మహబూబాబాద్ General
అత్తింటి ఇల్లు చిచ్చు.. ముగ్గురు బలి - Udayam
మహబూబాబాద్‌ జిల్లా బలపాల శివారు లింగ్యాతండాలో అత్తింటి స్థలం వివాదంతో కుటుంబ కలహాలు రేగి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థలం ఖాళీ చేయాలన్న పంచాయితీ తీర్మానంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తీవ్ర మనస్తాపానికి గురైన అనూష అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...