Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరుకు నౌకపై హౌతీల దాడి

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 13, 2026 7:22 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
సరుకు నౌకపై హౌతీల దాడి - Udayam
ఎర్ర సముద్రంలోని బాబ్‌ ఎల్‌–మండేబ్‌ జలసంధిలో టాంజానియా జెండాతో ప్రయాణిస్తున్న ‘తిహామా’ సరుకు నౌకపై హౌతీలు క్షిపణి దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పది మంది గాయపడ్డారు. సహాయక బృందాలు చేరుకున్న తర్వాత హౌతీలు రెండోసారి దాడి చేశారు. 2023 నుంచి హౌతీల దాడుల కారణంగా ఈ మార్గంలో వాణిజ్య నౌకల రవాణా గణనీయంగా తగ్గింది.

Comments

G
Loading comments...