వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయాన్ని దర్శించుకున్న ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు చేశారు.
రామాలయ విరాళాల కుంభకోణంపై నమోదైన ఎఫ్ఐఆర్ కేవలం కంటితుడుపు చర్యేనని ఆయన విమర్శించారు. కేవలం కిందిస్థాయి సిబ్బందిని అరెస్ట్ చేసి, అసలైన పెద్దలను కాపాడుతున్నారని ఆరోపిస్తూ.. నేడు సాయంత్రం ప్రెస్ మీట్‌లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Comments
Loading comments...

