Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరకులో ‘యూత్ ప్లే ఫర్ పీస్’ కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:50 PM విశాఖపట్నంGeneral
అరకులో ‘యూత్ ప్లే ఫర్ పీస్’ కార్యక్రమం - Udayam
అరకు వ్యాలీలో నిర్వహించిన ‘యూత్ ప్లే ఫర్ పీస్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొన్నారు. ప్రపంచ శాంతికి అందరి సహకారం అవసరమని, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పర్యవేక్షణ కీలకమని అన్నారు. ఏజెన్సీలో యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, పిల్లలకు మంచి నడవడిక నేర్పాలని సూచించారు. అనంతరం ఆయనకు పీస్ అంబాసిడర్ సర్టిఫికెట్ అందజేశారు.

Comments

G
Loading comments...