Udayam Digital
Menu

అరెస్టులపై డీజీపీ సమాధానం చెప్పాలి: మాజీ మంత్రి

Rudhira Nov 23, 2026 12:22 PM అమరావతిGeneral
KRMBకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో డీజీపీ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉదయం నుంచి పలువురు నేతలను అరెస్ట్, హౌస్ అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి, శ్రవణ్ కుమార్, కాలేరు వెంకటేష్, భూపాల్‌రెడ్డి అరెస్టులను ఖండించారు. నిరసనలకు కాకుండా చట్టబద్ధంగా వినతిపత్రం ఇచ్చేందుకే వెళ్తున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...