Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 9:46 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య - Udayam
బూర్గంపాడు ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ములకలపల్లికి చెందిన సద్దాం పాషా (36) కోయగూడెంలో నివాసముంటూ ఐటీసీ కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మద్యపానంతో అప్పులు పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి సోదరుడు జకీర్ పాషా ఫిర్యాదుతో ఎస్సై రామ్మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...