Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పనపల్లి రోడ్డు విస్తరణకు చర్యలు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:32 PM కోనసీమGeneral
అప్పనపల్లి రోడ్డు విస్తరణకు చర్యలు - Udayam
అప్పనపల్లి గ్రామ పంచాయతీ నుంచి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు ఉన్న 600 మీటర్ల ఆర్‌అండ్‌బీ రోడ్డును విస్తరించి, సీసీ రోడ్డుగా నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. రహదారి అధ్వానంగా ఉండటంతో స్థానికులు చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ఆధునీకరణకు చర్యలు చేపట్టినట్లు ఏఈ సురేష్ తెలిపారు.

Comments

G
Loading comments...