వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏపీ తొలి పైలట్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. విమానయాన రంగంలో శిక్షణ అవకాశాలు పెంచడమే దీని ప్రధాన లక్ష్యం.
అకాడమీ ద్వారా యువతకు ఆధునిక పైలట్ శిక్షణ అందించనున్నారు. స్థానిక ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, రాజమహేంద్రవరం విమానయాన రంగంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు
Comments
Loading comments...

