Back to feed
అండర్-19 స్క్వాడ్‌లో అన్వయ్ ద్రవిడ్
Ramesh Jun 11, 2026 5:43 PM అల్ ఇండియా 15 views4 days ago

భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ అండర్-19 వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. జులై 4 నుండి శ్రీలంకతో జరిగే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో అతనికి అవకాశం లభించింది.
మరోవైపు హైదరాబాద్‌కు చెందిన యశ్వీర్ గౌడ్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నీలో భారత్ మూడు వన్డేలు, రెండు మల్టీడే మ్యాచ్‌లు ఆడనుండగా, యశ్‌వర్దన్ సింగ్ చౌహాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Comments
Loading comments...



