Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అనుమాన పక్షి’ విడుదల తర్వాత చాలా మీమ్స్‌ వస్తాయి

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 9:25 AM జాతీయంవినోదం
‘అనుమాన పక్షి’ విడుదల తర్వాత చాలా మీమ్స్‌ వస్తాయి  - Udayam
‘అనుమాన పక్షి’ కామెడీతో పాటు మిస్టరీ, థ్రిల్లర్‌, హారర్‌ అంశాలతో సాగుతుందని హీరో రాగ్‌ మయూర్‌ తెలిపారు. సినిమాలో ప్రతి 20 నిమిషాలకు కొత్త కోణం బయటపడుతుందని చెప్పారు. విమల్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. కశ్మీర్‌ నేపథ్యంలో లైట్‌హార్టెడ్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్ర నిడివి 1 గంట 55 నిమిషాలని రాగ్‌ మయూర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...