వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. వెస్టిండీస్ చేతిలో ఓడిన కివీస్.. తాజాగా శ్రీలంక చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
మొదట కివీస్ చేసిన 150 పరుగుల లక్ష్యాన్ని లంక 19.4 ఓవర్లలోనే ఛేదించింది. నీలాక్షిక సిల్వా హాఫ్ సెంచరీతో లంకకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది.
Comments
Loading comments...

