వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో పలువురు సిబ్బందికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు మంగళవారం ఆలయ ఈవో చక్రధరరావు వారికి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు.
విధి నిర్వహణ, బాధ్యతల ఆధారంగా పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని పదోన్నతి పొందిన సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

