వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందుకూరుపేట మండలం కొమరికలోని శ్రీ మొలక పోలేరమ్మ తల్లి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారికి అభిషేకం, చండీ హోమం తదితర పూజలు నిర్వహించారు.
అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

