Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణాదేవి అలంకరణలో కనకదుర్గమ్మ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:38 PM మహబూబాబాద్ General
అన్నపూర్ణాదేవి అలంకరణలో కనకదుర్గమ్మ - Udayam
మహబూబాబాద్ జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మూడో రోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Comments

G
Loading comments...