Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణ దేవిగా నవదుర్గమ్మ దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 10:38 AM జయ శంకర్ భూపాలపల్లి General
అన్నపూర్ణ దేవిగా నవదుర్గమ్మ దర్శనం - Udayam
గోరి కొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అమ్మవారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. ఆలయానికి వచ్చిన భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడంతో అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...