Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణ దేవిగా దోమకొండ చాముండేశ్వరి

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 1:11 PM కామరెడ్డిGeneral
అన్నపూర్ణ దేవిగా దోమకొండ చాముండేశ్వరి - Udayam
దోమకొండ మండలంలోని ప్రసిద్ధ చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారు బుధవారం అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుడు శరత్‌ చంద్ర ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నపూర్ణ దేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

Comments

G
Loading comments...