Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణ దేవి అలంకరణలో జమ్ములమ్మ దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 9:45 AM జోగులాంబ గద్వాల్ General
అన్నపూర్ణ దేవి అలంకరణలో జమ్ములమ్మ దర్శనం - Udayam
గద్వాలలో నడిగడ్డ ప్రజల ఆరాధ్య దైవం జమ్ములమ్మ బుధవారం అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు అమ్మవారికి నదీ జలాలతో అభిషేకం, అర్చన, ఆకు పూజ, హోమం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో పురందర్ కుమార్ తెలిపారు.

Comments

G
Loading comments...