Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నపూర్ణ అవతారంలో అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 4:23 PM ములుగు General
అన్నపూర్ణ అవతారంలో అమ్మవారి దర్శనం - Udayam
రాజుపేట రామాలయం వద్ద నిర్వహిస్తున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదానం చేపట్టారు. ఎస్‌ఐ సూరి పాల్గొనగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.

Comments

G
Loading comments...