వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జీవీఎంసీ ఎన్నికల ఓటర్ల జాబితాలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. మొత్తం 76,950 మంది ఓటర్లలో 61,015 మంది బీసీలు, 5,236 మంది ఎస్సీలు, 205 మంది ఎస్టీలు ఉన్నారు. ఇతరులు 10,494 మంది ఉన్నారు.
108వ వార్డులో అత్యధికంగా 12,410 మంది ఓటర్లు ఉండగా, 111వ వార్డులో అత్యల్పంగా 8,617 మంది ఉన్నారు.
Comments
Loading comments...

