Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీలో మౌలిక వసతుల కొరత

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:14 PM మార్కాపురంGeneral
అంగన్‌వాడీలో మౌలిక వసతుల కొరత - Udayam
బేస్తవారిపేట మండలం పందిళ్లపల్లి ఎస్సీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రం-2లో మౌలిక సదుపాయాలు లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యాలు అందుబాటులో లేవు. గత ఐదేళ్లుగా రెగ్యులర్ అంగన్‌వాడీ కార్యకర్త లేకపోవడంతో నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...