వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా గూడూరు పరిధిలోని సాధుపేటలో గురువారం ‘అంగన్వాడీ పిలుస్తుంది’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీడీపీఓ ఎస్.కె. మహబూబి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పనిచేస్తూ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని కొనియాడారు.
మూడేళ్లు నిండిన ప్రతి బిడ్డను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. తిరుపతి, గూడూరు ప్రాంతాల్లో ఈ ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు.
Comments
Loading comments...

