వార్తలకు తిరిగి వెళ్లండి

అంబర్‌పేటలో అమ్మవారి ఆగమన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీ స్క్రీన్లు, ఆకట్టుకునే లైటింగ్, ప్రత్యేక అలంకరణలతో అమ్మవారికి స్వాగతం పలికారు. బాణసంచా శబ్దాలతో పరిసరాలు మార్మోగాయి.
అమ్మవారి రాకను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. బాణసంచా వెలుగులు, విద్యుత్ అలంకరణల నడుమ అమ్మవారి ప్రవేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Comments
Loading comments...

