వార్తలకు తిరిగి వెళ్లండి

అంబర్‌పేట శంకర్‌పై పోలీసులు మరోసారి రౌడీషీట్ ఓపెన్ చేశారు.జూబ్లీహిల్స్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2 కేసులు నమోదయ్యాయి.గతంలో 2019లో శంకర్‌పై ఉన్న రౌడీషీట్‌ను పోలీసులు క్లోజ్ చేశారు.
తాజాగా రెండు పీఎస్‌ల పరిధిలో కేసులు నమోదు కావడంతో అంబర్‌పేట పోలీసులు మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు సమాచారం. తాజా చర్యతో శంకర్ కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెట్టారు
Comments
Loading comments...

