Udayam Digital
Menu

అంబేద్కర్ ఫొటో లేకుండా ప్రకటనలు.. దళిత సంఘాల నిరసన

Manjunath Nov 27, 2026 11:56 AM మేడ్చల్ మల్కాజిగిరి General
రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షల ప్రకటనల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఫొటో లేకపోవడంపై మల్కాజిగిరిలో దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అంబేద్కర్‌ను అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించాయి.

Comments

G
Loading comments...