వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ ను కించపరిచేలా మాట్లాడిన అమర ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం అచ్చంపేట డివిజన్ కమిటీ డిమాండ్ చేసింది.
ఈ మేరకు సోమవారం అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతకుముందు అంబేడ్కర్ కూడలిలో అమర ప్రసాద్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

