Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబానీపై మస్క్‌ మరోసారి విమర్శలు

Follow Udayam on Google
Udayam Desk Oct 11, 2026 1:43 PM అంతర్జాతీయంGeneral
అంబానీపై మస్క్‌ మరోసారి విమర్శలు - Udayam
స్టార్‌లింక్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి అంబానీపై విమర్శలు చేశారు. తనను ప్రశ్నిస్తున్నవారిని ‘అంబానీ దళారీ ఇంటర్నెట్‌ సైన్యం’గా అభివర్ణించారు. స్టార్‌లింక్‌ రాకతో భారతీయులకు మరిన్ని ఇంటర్నెట్‌ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయని, ధరలు ఎక్కువగా ఉంటే ఎవరూ కొనరని పేర్కొన్నారు. అయితే, సంస్థకు ఇంకా పూర్తి స్థాయి అనుమతులు రాలేదు.

Comments

G
Loading comments...