అనాథలా వృద్ధురాలి అంత్యక్రియలు

జనగామ జిల్లా తరిగొప్పులలో నాగబండి పుష్పనీల (70) అనారోగ్యంతో సోమవారం మరణించారు. ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నప్పటికీ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో మానవత్వం చాటుకున్న గ్రామస్తులే అంత్యక్రియలు నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Comments
Loading comments...
