వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ (60) ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్న ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ధర్మవరం రూరల్ ఇన్‌ఛార్జ్ ఎస్సై కేతన్న వివరాలు వెల్లడించారు.
Comments
Loading comments...

