వార్తలకు తిరిగి వెళ్లండి

అమూల్, మదర్ డెయిరీలు పాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త ధరలు నేటి నుంచే (మే 14) అమలులోకి రానున్నాయి. నిర్వహణ, సేకరణ మరియు రవాణా ఖర్చులు పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని కంపెనీలు వెల్లడించాయి.
లీటరుపై రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు ధరలు పెరిగాయి. అమూల్ గోల్డ్ ధర రూ.70కి, మదర్ డెయిరీ గేదె పాలు రూ.80కి చేరాయి.
Comments
Loading comments...

