వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మాపురం పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఘాట్‌లో విగ్రహ ప్రతిష్ఠాపన కోసం గద్దె నిర్మాణ పనులు ప్రారంభించారు. సర్పంచ్ సునీత వీరారెడ్డి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.
Comments
Loading comments...

