వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురంలో గోల్డ్ మార్కెట్ , గడియార స్తంభం , కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి . గోల్డ్ మార్కెట్‌లో ఈరోజు రాత్రి కోలాటం కార్యక్రమంతో ఉత్సవాలు కొనసాగనున్నాయి .
వేలాది మంది భక్తుల దర్శనాలతో ప్రాంతాలు రద్దీగా మారాయి . భారీ లైటింగ్ సెటప్‌లతో మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి .
Comments
Loading comments...

