Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం ఛైర్మన్ పీఠం ఎవరికి?

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:16 AM కోనసీమGeneral
అమలాపురం ఛైర్మన్ పీఠం ఎవరికి? - Udayam
అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పదవి టీడీపీకి దక్కే అవకాశం ఉండటంతో అభ్యర్థిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిక్కాల గణేష్, మెట్ల కుటుంబం పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గంధం పల్లంరాజు, రేవు శీను, చెరుకూరి సాయిరాం పేర్లు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Comments

G
Loading comments...