Udayam Digital
Menu

అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు

Anuroop Nov 26, 2026 2:52 PM జాతీయంGeneral
అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు - Udayam Digital
నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’తో పాటు ముంబై మెట్రో స్టేషన్లు, మేయర్ కార్యాలయంపై గ్రెనేడ్, ఐఈడీ దాడులు చేస్తామంటూ నవంబర్ 26న బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు, భద్రతా బృందాలు అప్రమత్తమయ్యాయి. బీఎంసీ కార్యాలయంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...