Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమిత్‌ షా లెక్చర్‌ మాకొద్దు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 13, 2026 6:54 AM జాతీయంGeneral
అమిత్‌ షా లెక్చర్‌ మాకొద్దు - Udayam
పార్లమెంట్‌లో హోంమంత్రి అమిత్‌ షా ఉపన్యాసం వినేందుకు ప్రతిపక్షానికి ఆసక్తి లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. నీట్‌ నిరసనల్లో విద్యార్థులపై కాల్పులకు ఎవరు ఆదేశించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాల్పులకు అమిత్‌ షా ఆదేశిస్తే బాధ్యత వహించాలని, ఆదేశించకపోతే అసమర్థతగా భావించాల్సి వస్తుందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. రెండు సందర్భాల్లోనూ ఆయన రాజీనామా చేయాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...